IPL 2019 : Anushka Sharma And Virat Kohli Hosted Dinner For RCB Teammates || Oneindia Telugu

2019-04-18 147

Anushka Sharma and Virat Kohli hosted a dinner party at their residence, which was attended by teammates Yuzvendra Chahal, Himmat Singh, Dev Padikkal, Navdeep Saini among others. Impressed by the power couple’s gesture, Chahal, Singh, and Padikkal took to social media to share the pictures of the evening.
#ipl2019
#viratkohli
#anushkasharma
#dinner
#mumbaiapartment
#royalchallengersbangalore
#Chahal
#HimmatSingh
#Navdeep Saini

ఐపీఎల్ 2019 సీజన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఏమాత్రం కలిసిరాలేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓటమిపాలైం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అయితే, జట్టు ఓటముల్లో ఉన్నప్పటికీ... జట్టులోని ఆటగాళ్లు మాత్రం పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు.